2. నీరము తప్తలోహమున
నుత్తము గొల
జి. (నీరము తప్తలోహమున నిల్చి యనామకమై నశించు నా
నీరమె ముత్యమట్లు నళినీదళ సంస్థితమై తనర్చునా
నీరమె శుక్తిలోఁబడి మణిత్వము గాంచు సమంచిత ప్రభన్
బౌరుష వృత్తులిట్లధము మధ్యము నుత్తము గొల్చువారికిన్.
Answers
Answered by
1
జి. (నీరము తప్తలోహమున నిల్చి యనామకమై నశించు నా
నీరమె ముత్యమట్లు నళినీదళ సంస్థితమై తనర్చునా
నీరమె శుక్తిలోఁబడి మణిత్వము గాంచు సమంచిత ప్రభన్
బౌరుష వృత్తులిట్లధము మధ్యము నుత్తము గొల్చువారికిన్
Answered by
0
నీరము తప్తలోహమున నిల్చి యనామకమై నశించు నా నీరమె ముత్యమట్లు నళినీదళ సంస్థితమై తనర్చు నా నీరమె శుక్తిలోఁబడి మణిత్వముఁగాంచు సమంచితప్రభం బౌరుషవృత్తు లిట్లధము మధ్యము నుత్తముఁ గొల్చువారికిన్
Similar questions