India Languages, asked by poojaswithagovada, 1 month ago

2. త్రాచు పాము చాలా ప్రమాదకరం. (పర్యాయపదాలు​

Answers

Answered by Anonymous
1

పర్యాయ పదాలు

అండజము / అహి / ఉరగము / కాళము / భుజంగము / ఫణి / పన్నగము / పవనాశనము / దందశూకము / వ్యాళము / విషధరము / సర్పము / సరీసృపము.

నానార్థాలు

సర్పము.

పన్నగము

Similar questions