India Languages, asked by kalpavallyperla2009, 1 month ago

2. కింది పేరాను చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి. హైదరాబాద్ నుండి నేను రైలులో బాసర రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాను. అక్కడి నుండి బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతీదేవి ఆలయానికి చేరుకున్నాను. ఆధ్యాత్మికత విలసిల్లే ప్రశాంత సుందర ప్రదేశంలో, గోదావరినదీ తీరాన ఈ సుందర ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉన్నది. ఇక్కడి సరస్వతీదేవి సైకతమూర్తిని వ్యాసమహర్షి మలిచాడని ప్రసిద్ధి. ఈ వాగ్గేవతా సమక్షంలో వసంతపంచమిరోజు పిల్లలకు విద్యాభ్యాసం చేయిస్తే మంచి విద్యావంతులు అవుతారని ప్రతీతి. దసరా పండుగ రోజుల్లో అమ్మవారికి నవరాత్రి ఉత్సవాలు జరుపుతారు. ఒక్కొక్కరోజు ఒక్కొక్క అవతార మూర్తిగా అమ్మవారిని అలంకరిస్తారు. ఈ రోజుల్లో భక్తులు తండోపతండాలుగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ పుణ్యక్షేత్రం నిర్మల్ జిల్లాలో ఉన్నది. బాసర పుణ్యక్షేత్రంలోని దేవత ఎవరు? ఆ) సరస్వతీదేవి ఆలయం ఏ నది తీరాన ఉన్నది? ఇ) సరస్వతీదేవి సైకతమూర్తిని మలచిన వారు ఎవరు? ఈ) నవరాత్రి ఉత్సవాలు ఎప్పుడు జరుగుతాయి? ఉ) పై పేరాకు శీర్షిక సూచించండి. అ​

Answers

Answered by vishistagangarapu
0

Answer:

1)godavari

2)don't know

3)dhasara

4) Saraswati devi

Similar questions