India Languages, asked by ganeshboddu466, 1 month ago

2. వర్గయుక్కులు అని వేటిని అంటారు?​

Answers

Answered by sanjeevikesavarao6
3

Answer:

అయిదు వర్గాలలో 2మరియు4 వ స్థానములలో ఉన్న "ఖ ఘ ఛ ఝ ఠ ఢ థ ధ ఫ భ " లను వర్గయుక్కులు అంటారు,వీటిని పలకటానికి కడుపులోని నాభి స్థానం నుండి శక్తి తీసుకోవాలి.(వత్తి పలకాలి)ఇవి మొత్తము 10అక్షరాలు,

Explanation:

hope you help it please mark me as brain list of this answer

Similar questions