History, asked by meenagayakwad89, 10 days ago

- మన భవనం 2. వేదకాలం అంటే (అ) రామాయణ భారతాల తరవాతికాలం (ఆ) రామాయణ భారతాల మధ్యకాలం (ఇ) రామాయణ భారతాల ముందుకాలం (ఈ) కలియుగ కాలం​

Answers

Answered by atharva010440
0

Answer:

Explanation:

భారత ప్రామాణిక కాలమానం (English: Indian Standard Time - IST) భారతదేశమంతటా పాటించే సమయం. ఇది గ్రీన్‌విచ్ (Greenwich) సమయానికి ఐదున్నర గంటలు (UTC+5:30) ముందు ఉంటుంది. భారతదేశం, పొద్దు పొడుచు సమయాన్ని (డేలైట్ సేవింగ్ టైం) కానీ, మరే విధమైనా ఋతు అనుగుణ సర్దుబాట్లను కానీ పాటించదు. అయితే పొద్దు పొడుచు సమయాన్ని తాత్కాలికంగా 1962 భారత - చైనా యుద్ధం, 1965 భారత - పాకిస్తాన్ యుద్ధం, 1971 భారత - పాకిస్తాన్ యుద్ధ సమయాల్లో పాటించారు. [1] సైనిక , విమానయాన సమయంలో భారత ప్రామాణిక కాలమానాన్ని E* ("ఎకో స్టార్") గా సూచిస్తారు.[2]

భారత ప్రామాణిక కాలమానాన్ని 82.5° తూర్పు రేఖాంశం ఆధారంగా లెక్కకడతారు. ఈ రేఖాంశం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాదు నగరం దగ్గరున్న మిర్జాపూర్ పట్టాణానికి కొంచెం పశ్చిమంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ నగరం మీదుగా వెళుతుంది. మిర్జాపూర్ , యునైటెడ్ కింగ్‌డం, గ్రీన్‌విచ్ లోని రాయల్ అబ్జర్వేటరీల మధ్య రేఖాంశ అంతరం కచ్చితంగా 5 గంటల 30 నిమిషాలు. ఆధికారిక సమయపాలనా యంత్రాగం ఢిల్లీ లోని భారత జాతీయ భౌతిక ప్రయోగశాలకు సమయపాలనబాధ్యతను అప్పగించినా, స్థానిక సమయాన్ని అలహాబాద్ అబ్జర్వేటరీ (25.15°N 82.5°E) వద్ద ఉన్న గడియార స్తంభం నుండి లెక్కకడతారు.[3]

Similar questions