2) మానవహక్కుల ప్రకటన అమెరికా సంయుక్త రాష్ట్రాల ఆవిర్భావానికి దారితీసింది.
Answers
Answer:
అమెరికా సంయుక్త రాష్ట్రాలు (ఇంగ్లీషు: United States of America యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా) అమెరికా ఖండములో లోని అట్లాంటిక్ మహాసముద్రము నుండి పసిఫిక్ మహాసముద్రము వరకు విస్తరించి ఉన్న దేశము. దీనికి ఉత్తరాన కెనడా, దక్షిణాన మెక్సికో దేశాలతో భూసరిహద్దు, అలాస్కా వద్ద రష్యాతో సముద్ర సరిహద్దు ఉంది. అమెరికా, 50 రాష్ట్రాల గణతంత్ర సమాఖ్య. సంయుక్త రాష్ట్రాల రాజధాని వాషింగ్టన్ డి.సి.. ఉత్తర దిశలో కెనడా, తూర్పు దిశలో అట్లాంటిక్ మహాసముద్రం, దక్షిణ దిశలో మెక్సికో, పశ్చిమాన పసిఫిక్ మహాసముద్రం ఈ దేశానికి సరిహద్దులుగా ఉన్నాయి. వాయవ్యంలో కెనడా సరిహద్దులలో రష్యా దేశానికి తూర్పున అలాస్కా రాష్ట్రం ఉంది దీనికి పడమరలో బేరింగ్ జలసంధి ఉంది. ఈ దేశానికి చెందిన హవాయ్ ద్వీపసమాహారం పసిఫిక్ సముద్రం మధ్యలో ఉంది. అమెరికా ఆధీనంలో పసిఫిక్, కరేబియన్ సముద్ర మధ్యలో పలు యూనియన్ ప్రదేశాలు ఉన్నాయి. 3.79 మిలియన్ చదరపు మైళ్ళు (9.83 మిలియన్ చ.కి.మీ) వైశాల్యం, 314 మిలియన్ల ప్రజలను కలిగి ఉన్న అమెరికా సంయుక్త రాష్ట్రాలు వైశాల్యంలో ప్రపంచంలో మూడవ అతిపెద్ద దేశంగా ఉంది. అలాగే వైశాల్యం, జనసంఖ్యలో కూడా ప్రపంచంలో మూడవ అతిపెద్ద దేశంగా ఉంది. అత్యధిక సంప్రదాయ వైవిధ్యం, అత్యధిక భాషలు మాట్లాడే ప్రజలు కలిగిన దేశంగా ప్రత్యేకత సంతరించుకోవడమే కాక, అనేక దేశాల నుండి వచ్చి స్థిరపడిన వలసదారులు కలిగిన దేశాలలో ఒకటిగా గుర్తింపు ఉంది. 37 లక్షల చదరపు మైళ్ల (95 లక్షల చదరపు కిలోమీటర్లు) విస్తీర్ణముతో అమెరికా సంయుక్త రాష్ట్రాలు (అన్ని రాష్ట్రాలు ప్రాంతాలతో కలిపి) వైశాల్యములో మూడవ లేదా నాలుగవ అత్యంత పెద్ద దేశము (చైనా వైశాల్యాన్ని లెక్కపెట్టడంలో దాని వివాదాస్పద ప్రాంతాలను గణనలోకి తీసుకునే దాన్ని బట్టి అమెరికా మూడవదో లేక నాలుగవదో అవుతుంది). 30 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచములో అత్యధిక జనాభా కలిగిన మూడవ దేశము.