World Languages, asked by nagapurisrija6, 5 hours ago

2.క్రింది పద్యాన్ని పాద భంగం లేకుండా పూరించండి. మనమునఁ బక్షపాతగతి _______ నెఱుంగ నాడుమీ!​

Answers

Answered by Anonymous
5

పద్యం:-

మనమునఁ బక్షపాతగతి మాదెస మానుము ధర్మనీతి వ..

ర్తనముల రెండు దిక్కుల హితంబును బెంపును గల్గునట్టి చొ..

ప్పున విదురాది సజ్జనుల బుద్ధికి రా నుచితంబు తోడి మె..

ల్పునఁ బరుసందనంబునను భూపతులెల్ల నెఱుంగ నాడుమీ..!

భావము :-

ఓ కృష్ణా! మా విషయంలో పక్షపాతం చూపవద్దు. ధర్మాన్నీ నీతినీ అనుసరించి ఇరుపక్షాలవారికి మేలు,అభివృద్ధి సమకూరే రీతిలో, విదురుడు మొదలైన సత్పురుషుల మనసులకు సమ్మతమయ్యేటట్లుగా,తగినంత మెత్తదనంతోనూ, కఠినమైన మందలింపులతోనూ కురుసభలో రాజులందరూ గ్రహించేటట్లు మాట్లాడు.

Dhanyavadalu :)

MARK AS BRAINLIEST

Similar questions