2 స్టాపులను లెక్కలోనికి తీసుకోకుండా బస్సు వేగం గంటకు
• 54 కి.మీ. మరియు స్టాపులను లెక్కలోనికి తీసుకుంటే, అది
గంటకు 45 కి.మీ. గంటకు ఎన్ని నిమిషాలు బస్సు ఆగును.
Answers
Answered by
1
ఆరోహణ క్రమంలో సాధారణ కాలమానాలు
సెకను అతి చిన్న ప్రమాణం
నిమిషం = 60 సెకనులు
గంట = 60 నిమిషాలు
రోజు = 24 గంటలు
వారం = 7 రోజులు
పక్షం = 15 రోజులు
నెల = 30 రోజులు
సంవత్సరం = 12 నెలలు
10 సంవత్సరములు = దశాబ్ధం
25 సంవత్సరములు = రజత వర్షం
40 సంవత్సరములు = కెంపు వర్షం
50 సంవత్సరములు = స్వర్ణ వర్షం
60 సంవత్సరములు = వజ్ర వర్షం
75 సంవత్సరములు = అమృత వర్షం
100 సంవత్సరములు = శత వర్షం లేదా శతాబ్దం
1000 సంవత్సరములు = సహస్రాబ్ధి
Similar questions