India Languages, asked by uradilaxman112, 7 months ago

2) రక్షించమని వచ్చినవారిని విడిచి పెట్టుట కంటే అధర్మ లేదు
అన్ని శిబి మాటలను బట్టి మకేమి అర్థమైంద రాయండి?
6 |
జ:-
A
THA​

Answers

Answered by sarayurao2008
13

ప్రాణ భయ్యం తో వచ్చి నిన్ను ఆశ్రయించి నాట్లయితే. వారిని నీవు విడిచి పెట్ట కూడదు. అంతాటి నీచుదైనా రక్షిపమని వచ్చిన ఆశ్రీతుడిని విడిచిపెట్టాడు. ఆశ్రీతులను విడిచిపెట్టాడం ధర్మం ఎట్ల అవుతుంది? రక్షింపమని కోరి వచ్చి నా వారిని విడిచిపెట్టటం కన్నా అధర్మం మరొకటి లేదు.

Similar questions