Social Sciences, asked by bunnyroyal99911, 1 year ago

2) Anchor Story: Write an interesting news item from any of these fields Education, Scien
Technology, Environment or Societal issues. The news item should increase readers knowledge and
his morning enlightening.
సాక్షి తెలుగు దినపత్రిక చదివి సహాయం పొందవచ్చు
you can read and take help of Sakshi newspaper​

Answers

Answered by antiochus
5

Answer:

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-2 ప్రయోగంలో విక్రమ్ ల్యాండర్‌ విఫలమైనప్పటికీ.. ఆర్బిటార్‌ మాత్రం సమర్థవంతంగా పనిచేస్తోంది. తాజాగా చంద్రుడి ఉపరితలానికి సంబంధించిన ప్రకాశవంతమైన ఫొటోలను ఆర్బిటార్‌ తీసింది. స్పెక్ట్రోమీటర్‌ను ఉపయోగించి చంద్రుడి ఉపరితలం మీద పడుతున్న సూర్యకాంతిలోని తారతమ్యాలను విశ్లేషించింది. తద్వారా చంద్రుడి  ఉపరితలంపై నిక్షిప్తమైన మూలకాల స్థాయిని.. అదే విధంగా చంద్రుడి మూల స్థానం, పరిభ్రమానికి సంబంధించిన విషయాలను తెలుసుకునే వీలు కల్పించింది. ఈ క్రమంలో ఆర్బిటార్ తీసిన ఫొటోలను ఇస్రో తన ట్విటర్‌లో అకౌంట్‌లో షేర్‌ చేసింది. కాగా చంద్రుడు స్వయం ప్రకాశితుడు కాదన్న సంగతి తెలిసిందే. సూర్యకాంతి అద్దం మీద పడి ప్రతిబింబించినట్లుగా.. చంద్రుడి ఉపరితలంపై కాంతి పడి పరావర్తనం చెందడం ద్వారా చంద్రుడు మెరుస్తున్నట్లుగా కనిపిస్తాడు. అయితే చంద్రుడి ఉపరితలం అంతటా ఈ కాంతి ఒకేవిధంగా పరావర్తనం చెందదు. చంద్రుడికి సంబంధించిన ఇలాంటి ఎన్నో విషయాలను కనుగొనేందుకు ఇస్రో పంపిన ఆర్బిటర్‌ ఉపయోగపడనుంది.

Answered by Anshults
2

Answer:

New invention in the field of science and technology played a great role in the daily lives of the people and making their lives style advance, to increase their day to day knowledge students need to keep in touch with every day changing science and technology which are helping people in every aspect of their lives.

Science and technology are very essential for national development and its progress.

Similar questions