2. 'మర్యాద' పదానికి వికృతి పదం
"మరార
B) మొగము
మరియాద D) మన్నెం
8. మాధురికి చిత్రలేఖనం పై ఆసక్తి ఎక్కువ
గీత గనిన పదానికి పర్యాయ పదాలు)
A) మక్కువ, ప్రీతి B) చాలా, మిక్కిలి
C) ముఖ్యం, మొదలు Dంపద, అపకారం
9. ప్రతి మనిషికి బాల్యం ఒక తీపి జ్ఞాపకం. (గీత గీసిన పదానికి పర్యాయ పదాలు)
4)వనిత. మహిళ B) మేలు, హితం
శైశవం, పసితనం
D) పైవన్నీ
10. అలోక చక్రవర్తి ఎందరికో మార్గదర్శి. (గీత గీసిన పదానికి అర్ధం)
A క్రీడాకారుడు B) దారి చూపువాడు
C) చిన్న వయసు D) పేదరికం
Answers
సమాదానాలు:
C) మరియాద
A) మక్కువ, ప్రీతి
C) శైశవం, పసితనం
B) దారి చూపువాడు
2. 'మర్యాద' పదానికి వికృతి పదం
A) మరార B) మొగము C) మరియాద D) మన్నెం
సమాధానం: 'మర్యాద' పదానికి వికృతి పదం 'మరియాదా'
8. మాధురికి చిత్రలేఖనం పై ఆసక్తి ఎక్కువ గీత గీసిన పదానికి పర్యాయ పదాలు
A) మక్కువ, ప్రీతి B) చాలా, మిక్కిలి C) ముఖ్యం, మొదలు D) సంపద, అపకారం
సమాధానం: ఆసక్తి పదానికి పర్యాయ పదాలు మక్కువ మరియు ప్రీతి
9. ప్రతి మనిషికి బాల్యం ఒక తీపి జ్ఞాపకం. (గీత గీసిన పదానికి పర్యాయ పదాలు)
4)వనిత. మహిళ B) మేలు, హితం C) శైశవం, పసితనం D) పైవన్నీ
సమాధానం: 'బాల్యం' పదానికి పర్యాయ పదాలు శైశవం, పసితనం
10. అలోక చక్రవర్తి ఎందరికో మార్గదర్శి. (గీత గీసిన పదానికి అర్ధం)
A) క్రీడాకారుడు B) దారి చూపువాడు C) చిన్న వయసు D) పేదరికం
సమాధానం: 'మార్గదర్శి' అర్ధం 'దారి చూపువాడు'
#SPJ1