English, asked by kanksha54, 2 months ago

2) అచ్చులు ఎన్ని ఎన్ని రకాలుగా విభభిస్తారు. in english​

Answers

Answered by 1harshini
0

Answer:

my answer in telugu :

తెలుగులోని అక్షరాలను అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు అనే మూడు విభాగాలుగా విభజించారు. మొదటి 16 అక్షరాలను అచ్చులు అంటారు. అవి

అఆఇఈఉఊఋౠఌౡఎఏఐఒఓఔఅంఅః

అచ్చులకు ప్రాణములు, జీవాక్షరములు, స్వరములు అనే పేర్లు కూడా ఉన్నాయి. స్వయం రాజంతే ఇతి స్వరా అని వ్యుత్పత్తి. అనగా ఇతర అక్షరాల సహాయం లేకుండానే అచ్చులను పలుకవచ్చును.  అయితే తెలుగులో 16 అచ్చులు ఉండగా ఆంగ్లంలో a, e, i, o, u అనే ఐదు అచ్చులు మాత్రమే ఉండడం గమనార్హం.

my answer in english :

Telugu letters are divided into three sections vowels, consonants and consonants. The first 16 letters are called vowels. They are

అఆఇఈఉఊఋౠఌౡఎఏఐఒఓఔఅంఅః

Vowels are also known as vowels, vowels, and vowels. Iti Swara is the etymology of Swayam Rajante. That is, vowels can be pronounced without the help of other letters. However, while there are 16 vowels in Telugu, there are only five vowels in English, a, e, i, o, u.

hope my answer works!!!

Similar questions