2. 'కలసి ఉంటే కలదు సుఖం' అని తెలిపే ఒక కథను మీ సొంత మాటల్లో రాయండి PLEASE ANSWER THE QUESTION
Answers
Answered by
1
Answer:
ఒకరోజు చీమలు ఎంతో కష్టపడి అవి నివసించడానికి ఒక పెద్ద పుట్ట నిర్మించుకున్నారు. తర్వాత రోజు వచ్చి చూస్తే ఆ పుట్టను ఆక్రమించేసింది. అప్పుడు చీమలకు చాలా కోపం వేసింది. పాము ఎంతో పెద్దది, ఈ చిన్న చిన్న చీమలకు ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు చిన్న చీమలన్నీ కలిసి ఒక్కటిగా వెళ్లి పామును కరిచాయి. ఈ ప్రయత్నంలో ఎన్నో చీమలు చనిపోయాయి. కానీ అవి పట్టువదలకుండా పామును కొడుతూనే ఉన్నాయి. ఇలా చివరికి చీమలే విజయాన్ని పొందాయి. పాము చనిపోయింది. అప్పటినుండి చీమలు అంతా కలిసి ఆ పుట్టలో ఎంతో సంతోషంగా జీవించారు. దీన్నిబట్టి మనకు అర్థమైంది ఏంటంటే "కలసి ఉంటే కలదు సుఖం".
ఇంతటి పోరాటం అయినా ఐకమత్యంగా ఉంటే దానిని మనం సులభంగా విజయవంతం చేసుకోవచ్చు.
please mark as brainliest
Similar questions
Hindi,
4 months ago
Social Sciences,
4 months ago
Math,
9 months ago
Science,
9 months ago
Math,
1 year ago