2. కర్ణుని మాటలని బట్టి మీకు ఏమి అర్థమైంది?
లఘు -ప్రశ్నలు\shortanswers Chapter1 దానశీలము -బమ్మెర పోతన
Page Number 2 Telangana SCERT Class X Telugu
Answers
Answered by
1
కర్ణుడు గొప్ప దాత అని అర్ధమయ్యింది.మానవులకు తమ సరిరం శాస్వతం కాదని అర్ధం అయ్యింది.ఎంతటి ఆపదలో నైన సరే,కర్ణుడు నిర్భయంగా దానం చేసే మహాదాత అని తెలిసింది.
పై ప్రశ్న " బమ్మెర పోతన చే రాయబడిన ఆంద్ర మహా భాగావతము-అష్టమ స్కందము "నుండి ఇవ్వబడినది.దాన సిలము అనే పాఠము పురాణ ప్రక్రియ కు సంబంధి౦చింది."పురాణం"అంటే పాతదైన కొత్తగా భాసించేది అని అర్థం.పోతనగారి తల్లి "లక్కమాంబ",తండ్రి "కేసన". 15 వ శతాబ్దానికి చెందిన కవి.
Similar questions
Math,
8 months ago
Computer Science,
8 months ago
English,
8 months ago
Social Sciences,
1 year ago
English,
1 year ago
Math,
1 year ago