Environmental Sciences, asked by mohanamohana2943, 1 month ago

2. Write about the effects of deforestation. అడవుల నరికివేత వలన కలిగే దుష్ప్రభావాలను గురించి వ్రాయండి. ​

Answers

Answered by purushothamvajjula
0

Answer:

Explanation: హజసిద్ధంగా ఏర్పడిన అడవుల్లోని చెట్లను నరకడం మరియు/లేదా కాల్చివేయడాన్ని అటవీ నిర్మూలనఅంటారు.

అటవీ నిర్మూలన జరగడానికి అనేక కారణాలు ఉన్నాయి: చెట్లు లేదా వాటి నుంచి తీసే బొగ్గునుమానవులు ఉపయోగించే ఒక సరుకుగా విక్రయించవచ్చు, చెట్లను నరికిన తరువాత ఏర్పడిన ఖాళీ ప్రదేశాన్ని పచ్చిక బయలు, పంట భూములు, మానవ నివాసాలకు ఉపయోగించుకోవచ్చు. తగిన మోతాదులో మళ్లీ చెట్ల పెంపకం లేకుండా అడవులను నిర్మూలించడంతో సహజావరణం దెబ్బతినడంతోపాటు, జీవవైవిద్యానికి నష్టం జరుగుతుంది మరియు శుష్కత(నిర్జల ప్రదేశం, ఎడారి) ఏర్పడుతుంది. ఇది వాతావరణబొగ్గుపులుసు వాయువు యొక్క బయోసీక్వెస్ట్రేషన్‌పైప్రతికూల ప్రభావాలు ఏర్పరుస్తుంది. అటవీ నిర్మూలన జరిగిన ప్రదేశాల్లో భూమి కోతకు గురవడంతోపాటు, తరచుగా ఇటువంటి ప్రదేశాలు బంజరుభూమిగారూపాంతరం చెందుతాయి.

అడవుల అంతర్గత విలువను పట్టించుకోకపోవడం లేదా నిర్లక్ష్యం చేయడం, అటవీ నిర్వహణపై జాగ్రత్తలేకపోవడం మరియు సమర్థవంతంగాలేని పర్యావరణ చట్టాలు, తదితరాలు భారీస్థాయిలో అటవీ నిర్మూలన జరగడానికి కొన్ని కారకాలుగా ఉన్నాయి. అనేక దేశాల్లో, అటవీ నిర్మూలన ప్రస్తుతం తీవ్ర సమస్యగా మారింది, పరాసత్వం, వాతావరణ పరిస్థితుల్లో మార్పులు, ఎడారీకరణ మరియు స్వదేశీ పౌరుల వలసలకు ఇది కారణమవుతుంది.

ఇదిలా ఉంటే, కనీసం US$4,600 తలసరి GDPకలిగివున్న దేశాల్లో, సగటు అటవీ నిర్మూలన రేటు పెరగడం ఆగిపోయింది.[1][2]

Similar questions