2. మంచి విద్యార్థికి ఉండాల్సిన లక్షణాలు, ఉండకూడని లక్షణాలను సొంత మాటల్లో
రాయండి. write in telugu language
Answers
Explanation:
మంచి విద్యార్థికి ఉండవలసిన లక్షణాలు:-
సమయానికి పాఠశాలకు రావటం.గురువుగారు చెప్పన లెసన్స్ ని విని అర్థం చేసుకొని నేర్చుకోవడం.మంచి గుణాలను కలిగి ఉండటం వంటివి.
మంచి విద్యార్థికి ఉండకూడని లక్షణాలు:-
సమయానికి పాఠశాలకు రాకపోవటం,చెప్పిన మాటలు వినకపోవటం,వినాయణగా ఉండకపోవటం,ఇవ్వని మంచి విద్యార్థికి ఉండకూడని లక్షణాలు.
Answer:
మంచి విద్యార్థికి ఉండాల్సిన లక్షణాలు:-
1. తోడి విద్యార్థులతో స్నేహంగా ఉండాలి.
2. గురువుల యందూ, తల్లిదండ్రుల యందూ భక్తి కలిగి ఉండాలి.
3. ఉదయముననే లేచి దైవప్రార్థన చేయాలి.
4. మంచిగా, పరిశుభ్రంగా ఉండాలి.
5. ఏ రోజు పాఠాలు ఆ రోజు శ్రద్ధగా చదవాలి.
6. రోజుకు ఒక్క తెలుగు పద్యమైనా నోటికి వచ్చేలా చదవాలి.
7. ఆటపాటల్లో పాల్గొనాలి.
8. వ్యాయామం సక్రమంగా చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.
మంచి విద్యార్థికి ఉండకూడని లక్షణాలు:-
1. గురువుల మాటకు ఎదురుచెప్పడం.
2. తోడి విద్యార్థులతో తగవులాడడం.
3. అబద్ధాలు చెప్పడం.
4. దొంగతనాలు చేయడం.
5. చదువు విషయంలో బద్ధకించడం.
6. గురువుగారి ద్రవ్యాన్ని దోచుకోవడం.
7. సదాచారాలు విడువడం వంటి లక్షణాలు మంచి విద్యార్థికి ఉండరాదు.
Please Follow me and Mark me as Brainliest.