English, asked by bhavanianil852, 11 months ago

20. పదవతరగతి ప్రాధాన్యతను తెలుపుతూ
వ్యాసం రాయండి.​

Answers

Answered by harishsharma3
3

Explanation:

విద్య పర్యవేక్షణ

మానవ వనరుల అభివృద్ధి మంత్రి

మానవ వనరుల అభివృద్ధి శాఖ

ప్రకాష్ జవదేకర్

భారతీయ విద్యా బడ్జెట్

• ఇచ్ఛాపూర్వకమైన

•విధిగా Rs.24,115 కోట్లు (2006-07)

?

?

విద్య కొరకు ప్రాథమిక భాషలు ఆంగ్లం, ఇతర ప్రాంతీయ భాషలు

అక్షరాస్యత (2001)

• పురుషులు

• స్త్రీలు 64.8 %

75.3 %

53.7 %

నమోదు1 (2001-02)

• ప్రాథమిక (I-V)

• మాధ్యమిక/ప్రాథమికోన్నత (VI-VIII)

• ఉన్నత విద్య (IX-X) 18.92 కోట్లు

11.39 కోట్లు

4.48 కోట్లు

3.05 కోట్లు

1. వీటిలో శిశుబాల విద్య నమోదాలు లేవు.

భారతదేశంలో విద్య వేల సంవత్సరాల పూర్వంనుండి తన వైభవాన్ని కలిగి ఉంది. ప్రాచీన కాలంలో నలంద, తక్షశిల మొదలగు విశ్వవిద్యాలయాలను పరిశీలిస్తే, భారత్ లో విద్య, విజ్ఞానము సర్వసాధారణమని గోచరిస్తుంది. నేడు, ఐఐటీ లు, ఐఐఎస్ లు, ఐఐఎమ్ లు, ఏఐఐఎమ్ఎస్, ఐఎస్ బిలు ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచినవి. భారతదేశంలో విద్య, 100% సాధించేందుకు ఓ సవాలుగా తీసుకొని ముందుకు పోతూ ఉంది. భారతదేశంలో అవిద్య లేదా నిరక్షరాస్యత అభివృద్ధికి పెద్ద అడ్డుగోడలా తయారైంది. నిరక్ష్యరాస్యతకు పేదరికం జీవాన్నిస్తూవుంది. పేదరికం, సామాజిక అసమతుల్యతల మూలంగా, సహజవనరులను సరైన ఉపయోగించే విధానాలు లేక, విద్యకొరకు అతితక్కువ బడ్జెట్ కేటాయించడంవల్ల, ప్రాథమిక విద్య పట్ల నిర్లక్ష్య వైఖరి వలన, నిరక్ష్యరాస్యత వెక్కిరిస్తూవున్నది. కేరళ లాంటి రాష్ట్రాలలో అక్షరాస్యత స్థితులను చూసి భారతదేశంలో విద్య పట్ల కొంచెం ఆశ చిగురిస్తుంది. భారత్ లో మానవవనరుల అభివృద్ధి శాఖ, ఉన్నత విద్యా శాఖ, పాఠశాల విద్య మున్నగు శాఖలు విద్య కొరకు పాటుపడుతున్న సంస్థలు. విద్య కొరకు, సరైన పెట్టుబడులు, బడ్జెట్ లు లేని భారత్, ఇతరదేశాలనుండి, నేరుగా పెట్టుబడులు ఆహ్వానించేందుకు సిద్ధమవుతోంది.[1]

Similar questions