History, asked by trinadharaoreddi, 9 months ago

అందరికి శుభాకాంక్షలు ‍‍
మాతృదినోత్సవం సందర్భంగా 20 ప్రశ్నలతో చిన్న క్విజ్ తయారు చేయడం జరిగింది...
*తల్లుల* *పేర్లు* *చెప్పండి* .
1.శ్రీరాముని తల్లి........
2.శ్రీకృష్ణుని కన్న తల్లి.....
3.సత్యసాయిబాబా వారి తల్లి..
4.శంకరాచార్యుని తల్లి...
5.రామకృష్ణపరమహంస తల్లి..
6.వివేకానందుని తల్లి........
7.పరశురాముని తల్లి .....
8.ధృవుని తల్లి .......
9.ప్రహ్లాదుని తల్లి .....
10.వామనుని తల్లి ....
11.హనుమంతుని తల్లి....
12.దత్తుడి తల్లి....
13.గోవిందుని తల్లి....
14.భీష్ముని తల్లి.....
15.వ్యాసుని తల్లి.....
16.గౌతమ బుద్దుని తల్లి....
17.కర్ణుడి పెంచిన తల్లి
18.యమధర్మ రాజు తల్లి....
19.శనైశ్చరుని తల్లి....
20.భరత మహారాజు తల్లి....

Answers

Answered by geethanjalireddem
0

1. శ్రీరాముని తల్లి కౌసల్య

2. శ్రీకృష్ణుని తల్లి దేవికి

3. సత్యసాయిబాబా వారి తల్లి ఈశ్వరమ్మ

4. శంకరాచార్యుని తల్లి ఆర్యాంబ

5. రామకృష్ణ పరమహంస తల్లి చందరమని దేవి

6. వివేకానందుని తల్లి భువనేశ్వరి దేవి

7. పరశురాముని తల్లి రేణుక

8. ధృవుని తల్లి సునితి

9. ప్రహ్లాదుని తల్లి కయతు

10. వామనుని తల్లి అదితి

11. హనుమంతుని తల్లి అంజనా

12. దత్తుడి తల్లి అనసుయ్య

13. గోవిందుని తల్లి వకులా

14. భీష్ముని తల్లి గంగా

15. వ్యాసుని తల్లి సత్యవతి

16. గౌతమి బుద్దుని తల్లి మాయా

17. కర్ణుడి పెంచిన తల్లి don't know

18. యమధర్మరాజు తల్లి సంధ్య

19. శనైశ్చరుని తల్లి సంధ్య

20. భరత మహారాజు తల్లి శకుంతల

Similar questions