ఒక అమ్మాయి తనకు 20 సంవత్సరాల వయసులో ఒక డిబ్బి కొని అందులో తనప్రతి పుట్టినరోజు నాడు 250రూపాయిలు వేసేది. తనకితెలియకుండా ఆమె చెల్లెలుప్రతి సంవత్సరం 50రూపాయిలు తీసేసేది. 60సంవత్సరల వయసులో ఆమెచని పొయింది. తరువాత డిబ్బిలో చూస్తే 500 రూపాయిలుమాత్రమే ఉన్నాయి. అందులోజమ చేసినవి ఎంత? తనచెల్లెలు తీసినవి ఎంత?
Answers
Answered by
1
29th Feb is her birthday
29 ఫిబ్రవరి ఆమె పుట్టినరోజు
Step-by-step explanation:
Birthday was on 29th Feb
20 years to 60 years - 10 birthdays
=> 10 * 250 = 2500 rs
Sister Deducted = 40 * 50 = 2000 Rs
Remaining = 2500 - 2000 = Rs 500
పుట్టినరోజు ఫిబ్రవరి 29 న
20 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వరకు - 10 పుట్టినరోజులు
=> 10 * 250 = 2500 rs
సోదరి తీసివేయబడింది = 40 * 50 = 2000 రూ
మిగిలినది = 2500 - 2000 = రూ .500
Learn more:
Mr. Ching Chong was born on Feb 29th of 2016 which happened to ...
https://brainly.in/question/14283599
Similar questions
Physics,
4 months ago
Math,
9 months ago
Political Science,
9 months ago
Math,
11 months ago
Math,
11 months ago