World Languages, asked by doll465, 3 days ago

20. భాగ్యరెడ్డివర్మ చేత ధర్మశాస్త్రాలు చదువబడినవి. .
(ఈ వాక్యాన్ని కర్తరీ వాక్యంగా మారిస్తే)
A) భాగ్యరెడ్డివర్మ ధర్మశాస్త్రాలు చదివారు
B) భాగ్యరెడ్డివర్మ ధర్మశాస్త్రాలు చదువలేదు
C) భాగ్యరెడ్డివర్మ ధర్మశాస్త్రాలు వినిపించెను
D) భాగ్యరెడ్డివర్మ ధర్మశాస్త్రాలు రచించిరి
pls tell the answer if u know only send other wise no need but pls send fast ​

Answers

Answered by shivranigawande2006
0

Explanation:

దళితుల అభివృద్ధికి భాగ్యరెడ్డివర్మ చేసిన కృషిని తెలపండి.

2. భాగ్యరెడ్డి వర్మ స్థాపించిన సంస్థలు.

3. చదువుకుంటే కలిగే లాభాలను తెలుపండి?

4. మూఢనమ్మకాలు పారద్రోలడానికి మీరు ఏం చేయగలరు?

భాగ్యోదయం పాఠానికి సంబంధించిన వర్క్ షీట్ ను పంపించడం జరిగింది. సమాధానాలు రాసి పంపండి.

Answered by chetanagawande2006
1

Answer:

వైతాళికుడుగా ప్రసిద్ధి చెందిన భాగ్యరెడ్డి వర్మ (మే 22, 1888 - ఫిబ్రవరి 18, 1939) సంఘ సంస్కర్త, ఆది ఆంధ్ర సభ స్థాపకుడు. 1906-1933 మధ్య హైదరాబాదు సంస్థానంలో 26 దళిత బాలికల పాఠశాలలను స్థాపించి, వారి అభ్యున్నతికి గట్టి పునాదులు వేశాడు. జగన్మిత్రమండలి, మన్యసంఘం, సంఘసంస్కార నాటకమండలి, అహింసా సమాజంలను స్థాపించి హైదరాబాదు ప్రాంతంలో సంఘసంస్కరణలకై కృషిచేశాడు.

Explanation:

i hope it will be your help

Similar questions