2002 వ సంవత్సరంలో భారత దేశంలో ఆమోదం పొందిన ముఖ్యమైన పర్యావరణ రక్షణ చట్టం
( 1 ) వైల్డ్ లైఫ్ కన్సర్వేషన్ యాక్ట్
( 2 ) టైగర్ కన్సర్వేషన్ యాక్ట్
( 3 ) ఎవ్వర్ గ్రీన్ ట్రీస్ యాక్ట్ X
( 4 ) బయోడైవర్సిటీ యాక్ట్
Answers
Answered by
0
1992లో’ధరిత్రిసదస్సు’ ఏ నగరంలో జరిగింది?
జ:రియోడి జనీరియో
‘ప్రపంచపర్యావరణదినోత్సవం’ ఏ రోజున నిర్వహిస్తారు?
జ: జూన్ 5
1945ఆగస్టు6, 9 తేదీల్లో హిరోషిమా, నాగసాకిలపై ఏ దేశం అణుబాంబులను వేసింది?
జ: అమెరికా
కిందివాటిలో ఏవి క్లోరోఫ్లోరోకార్బన్(సీఎఫ్సీ)లను విడుదల చేస్తాయి?
ఎ) రిఫ్రిజిరేటర్లు బి) వ్యర్థ పదార్థాలు సి) సూర్యరశ్మి డి) టెలివిజన్
జ: ఎ(రిఫ్రిజిరేటర్లు)
Similar questions