Business Studies, asked by mpallamraju007, 1 month ago

కొత్త బారత కంపెనీల చట్టం 2013లోని ముఖ్య ంసాలు ఏవి

Answers

Answered by deepali6657
3

Explanation:

కార్పోరేట్ రంగంలో పారదర్శకత, ఇన్వెస్టర్ల ప్రయోజనాల పరిరక్షణ వంటి ముఖ్యాంశాలతో రూపొందిన నూతన కంపెనీల చట్టం-2013, ఏప్రిల్ 1, 2014 నుంచి అమల్లోకి వచ్చింది.

ఈ చట్టంలో కంపెనీల్లో స్వతంత్ర, మహిళా డైరెక్టర్ల నియామకం, సామాజిక కార్యకలాపాలకు తప్పనిసరిగా లాభాల్లో కొంతమోత్తాన్ని వెచ్చించడం, యాజమాన్యానికి సంబంధించిన కుటుంభీకుల మధ్య లావాదేవీలకు చెందిన నిబంధనలు ముఖ్యమైన అంశాలు కలిగి ఉన్నాయి.

Similar questions