212. ప్రాచినకాలం లో భిక్షటనాన్ని పవిత్ర కార్యంగా ఎందుకు భావించేవారు?
ఆలోచించండి-రాయండి Chapter11 భిక్ష -శ్రీనాధుడు
Page Number 126 Telangana SCERT Class X Telugu
Answers
Answered by
1
సన్యాసులు,బ్రహ్మచారులు,మహర్షులు,సాధువులు,భిక్ష వృత్తిలోనే జీవించాలని ధర్మ శాస్త్రాలు చెబుతున్నాయి.వ్యాస మహర్షి వంటి వారు కేవలం ఐదు గృహాలకు మాత్రమే వెళ్లి ఐదు మంది నుండి మాత్రమె భిక్ష స్వీకరించే వారు.
ఉపనయనం తర్వాత బ్రహ్మచారులు మొదట తల్లినుండి,తర్వాత తండ్రి నుండి భిక్ష స్వీకరించాలి.జీవనం కోసం వస్తువులు,దానం,వంటివి దాచారాదని కేవలం వారు భిక్ష ద్వారా లభించిన దానినే తిని జీవించాలని శాస్త్రాలు చెబుతున్నాయి,భిక్ష వేస్తె పుణ్యం వస్తుందని కూడా శాస్త్రాలే చెబుతున్నాయి.అందుకే ప్రాచిన కాలంలో భిక్షతనాన్ని పవిత్ర కార్యంగా భావించేవారు.

Similar questions
Social Sciences,
9 months ago
Math,
9 months ago
Math,
1 year ago
Biology,
1 year ago
Biology,
1 year ago