India Languages, asked by raoramesh973, 9 months ago

22. ఇతిహాసము అనగా
1 point
0 తొలిటికథలు
ప్రస్తుత కథలు
OO
0మంచికథలు
0 ప్రైవేవీకావు​

Answers

Answered by suggulachandravarshi
2

Answer:

హలో! నేను కూడా తెలుగునే! ఇక్కడ ఒక తెలుగు వారిని కలవడం సంతోషకరంగా ఉంది.

ఈ ప్రశ్నకు సమాధానం:-

ఇతిహాసము అనగా తొలిటి కథలు.

రామాయణ, మహా భారతము లను ఇతిహాసములు అంటారు. ఇతిహాసం అనగా "ఇలా జరిగిందని చెప్పారు" అన్న పదం నుండి "ఇతిహాసం" ఉద్భవించింది. ఇది ఒకప్పుడు చరిత్రకు పర్యాయంగా వాడారు. భారతీయ సాహిత్యం, సంస్కృతి, ఆలోచనావిధానాలపై వీటి ప్రభావం చాలా బలంగా ఉంది. ఈ ఇతిహాసాలను వివిధ భారతీయ భాషలలోకి అనువదించారు. అవి కూడా ఆయా భాషల సాహిత్యంలోను, సంస్కృతిలోను విశేషమైన ప్రాచుర్యం కలిగి ఉన్నాయి.

పూర్వం ఎప్పుడో జరిగిపోయిన వాటిని, పురాణాలను ఇతిహాసం లేదా తొలిటి కథలు అంటారు.

నా సమాధానం నీకు ఉపయోగకరంగా ఉంటుందని అనుకుంటున్నాను..❣️❣️

Similar questions