India Languages, asked by nidahussain92, 1 day ago

మహారాష్ట్రలోని ముంబై పూణే ఎక్స్ ప్రెస్ మార్గంలో కనిపిస్తుంది ప్రభల్ కోట. ఇది సముద్ర మట్టానికి 2200 అడుగుల ఎత్తులో ఉంటుంది. దీని చేరుకోవడం ఒకే పెద్ద సాహసం, ఎందుకంటే ఈ కోట నిలువెత్తు కొండపై ఉంటుంది. శిఖరాగ్రాన ఉన్న ఈ కోటకు వెళ్ళడానికి కొండా మెట్ల ఆధారం పర్వతారోహణ పట్ల ఆసక్తి ఉన్నవారికి దీన్నెక్కడం మంచి అనుభూతి make questions​

Answers

Answered by manideepika14
1

Answer:

1.మహారాష్ట్రలోని ముంబై పూణే ఎక్స్ ప్రెస్ మార్గంలో కనిపిస్తున్న కోట పేరు ఏంటి?

2. ఇదీ సముద్ర మట్టానికి ఎన్ని అడుగుల లోతు లో ఉంది?

3. దీనిని చేరు కోవడానికి ఎందుకు సాహసం చెయ్యాలి?

Similar questions