India Languages, asked by StarTbia, 1 year ago

230. కధలకు,కవిత్వానికి గల భేద మేమి?మీకు ఏవంటే ఇష్టం?
లఘుప్రశ్నలు Chapter12 భూమిక-గుడూరి సీతారాం
Page Number 127 Telangana SCERT Class X Telugu

Answers

Answered by KomalaLakshmi
0
కధలు మన చుతూ ఉన్న వ్యక్తుల జీవిత చిత్రణలు.కధలు చాలావరకు యదార్ధ సంఘటనలు.సమాజ చైతన్యాన్ని కధలు చిత్రిస్తాయి,ఇవి మనసుకు హత్తుకునేల వుంటాయి.


ఇక కవిత్వం ,కవి నిర్దేశించిన కవితాసారాన్ని గ్రహిమ్పగల శక్తి ఉన్న వారికే ,అది ఆనందాన్ని ఇస్తుంది.కవిత్వాన్ని ఆస్వాదించడానికి కొంత పాండిత్యం అవసరం.


నామటుకు నాకు కధలంటేనే ఇష్టం.అవి వినడానికి ఇంపుగా సొంపుగా వుంటాయి,అందుకే నాకు అవంటే ఇష్టం.

ఈ పాఠము ‘పీఠిక ప్రక్రియకు చెందింది.ఒక పుస్తకం ఆశయాన్ని ,దానిలోని అంతస్సారాన్ని,దాని తాత్వికతను ఆ గ్రంథ రచయిత దృక్పదాన్ని తెలియ చేస్తుంది.


గ్రంధ రచయిత కాని ,లేదా ఒక విమర్శకుడు కాని ఆ గ్రంధం గురించి రాసే పరిచయవాక్యాలను’పీఠికఅనిపిలుస్తారు.దీనినేముందుమాట,భూమిక,ప్రస్తావన,తొలిపలుకు,మున్నుడి,అనే పేర్లతో కూడా పిలుస్తారు.



“నేషనల్ బుక్ ట్రస్ట్' ప్రచురించిన నేల్లోరి కేసవస్వామి ఉత్తమ కధలు ‘సంపుటానికి,గూడూరి సీతారాం రాసిన పీఠికయే ఈ పాఠ్య సారాంశం.


 గూడూరి సీతారాం ఇప్పటి రాజన్న సిరిసిల్ల దగ్గర ఉన్న ‘హనుమాజీ పేట'గ్రామoలో  జన్మించారు.ఈయన 1936 లో జన్మించారు.ఈయన 19౫౩ నుండి 19౬౫ వరకు షుమారు 80 కధలు రాసారు.
Similar questions