232. హైదరాబాద్ నగర జీవితాన్ని,సంస్కృతి ని తెలుగులో చిత్రించడం అంటే మీకు ఎమిఅర్ధమైన్ది?
లఘుప్రశ్నలు Chapter12 భూమిక-గుడూరి సీతారాం
Page Number 127 Telangana SCERT Class X Telugu
Answers
Answered by
0
హైదరాబాద్ నగరంలో ముస్లిం జనాభా హెచ్చు.హిందూ ముస్లింల ఆచారాలు భిన్నంగా ఉంటాయి.
తరచుగా ఇక్కడ హిందూ,ముస్లింల మధ్య కలహాలు జరిగేవి.కేశవ స్వామిగారు వీరిద్దరి మధ్య వచ్చిన అపోహలను గూర్చి ,వారి సంస్కృతులను గూర్చి కధలుగా వ్రాసిఉంతారని,అలాగే నగరంలోని ప్రజల జీవన విధానాన్ని గూర్చి వ్రాసి ఉంటారని నాకు అర్తమయ్యింది.
వీటన్నిటి గూర్చి తెలుగులో కేసవస్వామి గారు కధలుగా రాసి ఉంటారని నాకు అర్ధం అయ్యింది.
ఈ పాఠము ‘పీఠిక ప్రక్రియకు చెందింది.ఒక పుస్తకం ఆశయాన్ని ,దానిలోని అంతస్సారాన్ని,దాని తాత్వికతను ఆ గ్రంథ రచయిత దృక్పదాన్ని తెలియ చేస్తుంది.
గ్రంధ రచయిత కాని ,లేదా ఒక విమర్శకుడు కాని ఆ గ్రంధం గురించి రాసే పరిచయవాక్యాలను’పీఠికఅనిపిలుస్తారు.దీనినేముందుమాట,భూమిక,ప్రస్తావన,తొలిపలుకు,మున్నుడి,అనే పేర్లతో కూడా పిలుస్తారు.
“నేషనల్ బుక్ ట్రస్ట్' ప్రచురించిన నేల్లోరి కేసవస్వామి ఉత్తమ కధలు ‘సంపుటానికి,గూడూరి సీతారాం రాసిన పీఠికయే ఈ పాఠ్య సారాంశం.
గూడూరి సీతారాం ఇప్పటి రాజన్న సిరిసిల్ల దగ్గర ఉన్న ‘హనుమాజీ పేట'గ్రామoలో జన్మించారు.ఇఇయన 1936 లో జన్మించారు.ఇఇయన 19౫౩ నుండి 19౬౫ వరకు షుమారు 80 కధలు రాసారు.

Similar questions
English,
7 months ago
Computer Science,
7 months ago
India Languages,
1 year ago
Biology,
1 year ago
Biology,
1 year ago
Biology,
1 year ago