India Languages, asked by StarTbia, 1 year ago

252. కింది వాక్యాలలోని అలంకారాలను గుర్తించండి.
1)మావిడాకులు తెచ్చివ్వండి
2)వాడి కత్తి తీసుకోండి
౩)ఆమె లత పక్కన నిలుచున్నది
4)ఆ వాన కోకిలను పూర్తిగా తడిపింది
వ్యాకరణం Chapter12 భూమిక-గుడూరి సీతారాం
Page Number 129 Telangana SCERT Class X Telugu

Answers

Answered by KomalaLakshmi
0
1.శ్లేష అలంకారం.


ఇవన్ని శ్లేష అలంకారంలో వున్నాయి.


ఈ పాఠము ‘పీఠిక ప్రక్రియకు చెందింది.ఒక పుస్తకం ఆశయాన్ని ,దానిలోని అంతస్సారాన్ని,దాని తాత్వికతను ఆ గ్రంథ రచయిత దృక్పదాన్ని తెలియ చేస్తుంది.



గ్రంధ రచయిత కాని ,లేదా ఒక విమర్శకుడు కాని ఆ గ్రంధం గురించి రాసే పరిచయవాక్యాలను’పీఠికఅనిపిలుస్తారు.దీనినేముందుమాట,భూమిక,ప్రస్తావన,తొలిపలుకు,మున్నుడి,అనే పేర్లతో కూడా పిలుస్తారు.



“నేషనల్ బుక్ ట్రస్ట్' ప్రచురించిన నెల్లూరి కేసవస్వామి ఉత్తమ కధలు ‘సంపుటానికి,గూడూరి సీతారాం రాసిన పీఠికయే ఈ పాఠ్య సారాంశం.
Similar questions