3) కర్మణీ వాక్యం 1) చేదర్థకం 92) కర్తరీ వాక్యం నాలుగు దిక్కులు (ఏ సమాసమో గుర్తించండి) 2)ద్వి సమాసం 1) ద్వంద్వ సమాసం 3) తత్పురుష సమాసం
Answers
Answered by
0
Answer:
dj kakA8ihgghjirsvbjok
Answered by
0
నాలుగు దిక్కులు (ఏ సమాసమో గుర్తించండి)
జవాబు:
నాలుగు సంఖ్య గల దిక్కులు => ద్విగు సమాసము
- ద్విగు సమాసం : సమాసంలో పూర్వ పదంలో సంఖ్య గల సమాసాన్ని ద్విగు సమాసం అంటారు.
- వేరు వేరు అర్ధములు కలిగిన పదములు ఒక పదముగా కలిసి అగుటను సమాసము అంటారు.
- సాధారణంగా సమాసమునందలి రెండు పదములు ఉండును.
- మొదటి పదమును పూర్వపదమని, రెండవ పదాన్ని ఉత్తర పదమని అంటారు.
Similar questions
Hindi,
27 days ago
Math,
27 days ago
English,
1 month ago
Computer Science,
1 month ago
Math,
9 months ago