India Languages, asked by ashokvenaganti16, 7 months ago

3) కింది పదాలకు పర్యాయ పదాలు రాయండి
అ)పసిడి=
బంగారం, స్వర్ణం, పుత్తడి
ఆ) బుధులు
=​

Answers

Answered by Anonymous
5

పండితుడు, కోవిదుడు, చదువుకున్నవాడు.......

Answered by qwselecao
0

కింది పదాలకు పర్యాయ పదాలు:

అ)పసిడి=బంగారం, స్వర్ణం, పుత్తడి

ఆ) బుధులు=విద్వాంసులు, పండితుడు, కోవిదుడు, చదువుకున్నవాడు.

  • విద్వాంసులు:- విద్వాంసులు అనగా ఒక విద్యలో ఆరితేరినవారు. వారికి ఆ విద్యలో తెలియనిది ఏమి ఉండదు,అందుకే వారిని విద్వాంసులు అంటారు .
  • పండితుడు:-పండితుడు అనగా పాఠాలు భోధించే వ్యక్తి.
  • కోవిదుడు:-కోవిదుడు అంటే ఒక రకంగా పండితుడు అని వస్తుంది .
  • చదువుకున్నవాడు:-చదువుకున్నవాడు అంటే బాగా విద్యని అభ్యసించినవాడు .

PROJECT CODE-SPJ3

Similar questions