3.
కింది అంశాల గురించి సృజనాత్మకంగా / ప్రశంసాత్మకంగా రాయండి.
అ) మీకు తెలిసిన మంచిగుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం రాయండి.
ఆ) పాఠం ఆధారంగా చేమకూర వేంకటకవి గురించి ప్రశంసిస్తూ రాయండి.
Answers
Answer:
వరంగల్ నగరానికి చెందినా కామేస మహర్షి అనే ఒక సత్పురుషుని గూర్చి తెలుసుకుందాం, ఈయన ఇంజనీరింగ్ పట్ట భద్రుడు. ఇఇయనకి తల్లి, దండ్రులు పెట్టిన పేరు “బెహార “ఈయన పడవ తరగతిలో వుండగా ఒకసారి నడిచే దైవం, కంచి పీఠాదిపతి చంద్రశేఖర సరస్వతిస్వామి వరంగల్లు వచ్చారు.బెహరా స్నేహితులతో కలసి స్వామిని దర్శించారు.స్వాములవారు ఒక చిన్న కామాక్షి విగ్రహాన్ని బెహరాకు ఇచ్చారు. అంటే అక్కడినుండి బెహరా కామాక్షి భక్తునిగా మారారు.
Explanation:
వారు నగరంలో కామాక్షి మందిరాన్ని స్థాపించారు.అమ్మవారినే ఆరాధిస్తూ దిక్కులేని అనాధ పిల్లలను ఆశ్రమంలో చేర్చుకొని,వారందరికీ అన్ని తానెయై వారిని పోషిస్తున్నారు, వారికి స్వామివారే కామేస మహర్షి అని నామకరణం చేసారు.ఎందఱో సజ్జనులు ఇచ్చిన చందాలతో బెహరాగారు ఒక ట్రస్టును ఏర్పాటుచేసి షుమారు 100 మంది పిల్లలకు భోజన, వసతి విద్య సదుపాయాలను సమకూరుస్తున్నారు.
మహర్షిగారికి పెళ్లి కాలేదు. వారు దయాగుణం మూర్తిభవించిన సత్య స్వరూపులు. ఈ అనాధ బాల,బాలికలే వారి సంతానం. ఆయన దైవ స్వరూపుడు.