India Languages, asked by sodamanibiswal00079, 9 months ago

3
3.
కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి, అవి ఏ సమాసాలో గుర్తించండి.
అ) నలుదెసలు
ఆ) సూర్యచంద్రులు​

Answers

Answered by rishi672
3

అ)నలుదెసలు - నాలుగైన దెసలు - ద్విగుసమాసం.

ఆ)సూర్యచంద్రులు - సూర్యును, చంద్రుడును - ద్వంద్వ సమాసం.

please mark as brainlist

Similar questions