India Languages, asked by ramubava615, 4 months ago

3) హల్లుల జంట అర్ధభేదంతో వెంటవెంటనే వాడబడితే దానిని ఛేకానుప్రాస అలంకారం అంటారు.
ఉదా॥ అరటి తొక్క తొక్కరాదు.
ఇట్లాంటి ఉదాహరణలు మరో రెండు తయారుచేయండి, పాఠంలో వెతకండి.​

Answers

Answered by padmavenkat964
0

Explanation:

మహారాజరాజశ్రీ మహనీయులందరికీ వంద, వంద

నాలు

2. సన్నాయి సొరమెక్కి చిన్నారి బసవన్న చెన్నార చిందాడ, కన్నార కన్నార?

Similar questions