3. క్రింది ప్రశ్నలకు అడిగిన విధంగా సమాధానాలు గుర్తించి రాయండి.
చిగురుటాకు ఇది ఏ సంది?
అ) పుంప్వాదేశ సంధి ఆ) పడ్వాది సంది ఇ) టుగాగమ సంధి ఈ) ప్రక సంది
1 ఆగమం -అనగానేమి?
అ) మిత్రుని వలె వచ్చుట ఆ) అన్య విధముగా జరుగుట ఇ) విశేషముగా వచ్చుట
ఈ) శత్రువు వలె వచ్చుట
lil) టుగాగమ సంధికి ఉదాహరణ ఏది?
అ) చిట్ట చివర ఆ) కట్టెదుట ఇ) నిలువుటద్దం ఈ) ఔతార
iv)పడు,పాటు, పడి,పెట్టి - వీటిని ఏమంటారు ?
అ)గుణములు ఆ) సవర్ణములు ఇ) త్రికములు ఈ)పడ్వాదులు
Answers
Answered by
0
Answer:
E రుగాగమ సంది
1 అన్యా విధము గా జరుగుట
కట్టేదుట
త్రికములు.
Similar questions