World Languages, asked by prakritipremchandra, 2 months ago

3 . ఈ క్రింది పేరాను చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి . ఆరుట్ల కమలాదేవి నల్లగొండ జిల్లా ఆలేరు తాలూకా మంతపురి గ్రామంలో పుట్టింది . పుట్టినప్పుడు తల్లిదండ్రులు ఆమెకు రుక్మిణి అని పేరు పెట్టారు . వారిది మధ్య తరగతి రైతు కుటుంబం . అది నిజాం పాలనలో పౌరహక్కులకు స్వేచ్ఛ లేని కాలం . పల్లెటూర్లలో పాఠశాలలు ఉండేవికావు . ఆరోజులలో ఆడ పిల్లలకు బాల్యంలోనే వివాహాలు చేయడం ఆచారంగా ఉండేది . రుక్మిణి పుట్టినప్పుడు మేనమామ కొడుకు ఆరుట్ల రామచంద్రారెడ్డి భార్య అవుతుందని రెండు కుటుంబాలు నిశ్చయించుకున్నాయి . ప్రశ్నలు : 11. అరుట్ల కమలాదేవి ఎక్కడ జన్మించింది ? 12. కమలాదేవి కుటుంబ పరిస్థితులేమి ? 13. పూర్వకాలం ఆచారాలు ఏవి ? 14. నిజాం పరిపాలన కాలం ఎలాంటిది . 15. పై పేరాకు శీర్షిక పెట్టండి .​

Answers

Answered by SaiGoud0002
5

Answer:

11) అరుట్ల కమలాదేవి నల్గొండ జిల్లా ఆలేరు తాలూకు మంతపురి గ్రామంలో పుట్టింది

12)వారిది మధ్యతరగతి రైతు కుటుంబం

13) పల్లెటూర్లలో పాఠశాలలు ఉండేవికావు . ఆరోజులలో ఆడ పిల్లలకు బాల్యంలోనే వివాహాలు చేయడం ఆచారంగా ఉండేది .

14) sry bro Naku yi answer teliyadhu

15) ఆరుట్ల కమలాదేవి. జీవిత కథ

i hope it's helpful to you bro

Similar questions