Math, asked by krishnamanne311, 2 months ago



పిచ్చుక బొమ్మను గీసి రంగులు వేయండి. దీని గురించి 3 వాక్యాలు రాయండి.

Answers

Answered by sss7742
3

Step-by-step explanation:

  1. నిజమైన పిచ్చుకలు పేసరిఫార్మిస్ క్రమంలో పేసరిడే కుటుంబానికి చెందిన చిన్న పక్షులు.
  2. ఇవి సాధారణం చిన్నగా బొద్దుగా గోధుమ-ఊదా రంగులో ఉండి చిన్న తోకతో పొట్టిగా ఉండే బలమైన ముక్కు కలిగివుంటాయి. వివిధ జాతుల మధ్య భేదాలు అల్పంగా ఉంటాయి.
  3. ఈ నిజమైన ప్రాచీన పిచ్చుకలు యూరప్, ఆఫ్రికా, ఆసియాలో విస్తరించాయి. ఆస్ట్రేలియా, అమెరికా ఖండాలలో విస్తరించి, పట్టణాలలో బాగా స్థిరపడ్డాయి. అమెరికా పిచ్చుకలు లేదా ఆధునిక పిచ్చుకలు వీనికి కొన్ని పోలికలున్నా, చాలా భిన్నమైనవి.
Attachments:
Similar questions