India Languages, asked by mokshithasiri12345, 2 months ago

3. రామాయణంలోని ఒక కాండ నుండి ఇచ్చిన కింది సంఘటనలను వరుస క్రమంలో రాణ
అ. మారీచుడు నూరు యోజనాల దూరం ఎగిరి సముద్రంలో పడిపోయాడు.
ఆ. మారీచ, సుబాహులు అనుచరులతో వచ్చారు.
ఇ. మరు నిమిషంలో 'ఆగ్నేయాస్త్రం'తో సుబాహుని వక్షస్థలాన్ని ప్రక్కలు చేశాడు.
ఈ.
రాముడు 'శీతేషువు' అన్న మానవాస్త్రాన్ని మారీచుడి పైకి ప్రయోగించాడు.​

Answers

Answered by ysn015297
0

Answer:

2,4,3,1 thisis the answer. iam studied 10th class

Attachments:
Similar questions