Physics, asked by pasupuletiharshitha1, 1 month ago

3. ఎంలు ఆంధ్రప్రదేశ్ పట్టు పట్టణం అని దేనిని అందురు ఎ) అమరావతి బి) ధర్మవరం సి) నారాయణ పేద డి) కొత్తపేట​

Answers

Answered by CopyThat
7

Answer:

  • బి) ధర్మవరం

Explanation:

ఎంలు ఆంధ్రప్రదేశ్ పట్టు పట్టణం అని ధర్మవరం అందురు.

  • ఈ చీరలకు 120 సంవత్సరాల చరిత్ర ఉంది.
  • చీర ధర 2000 నుండి లక్ష వరకు ఉంది.
  • ఈ చీరలను తయారు చేయడానికి కుండన్లు, చెమ్కీలు మరియు రంగు రాళ్లను వివిధ మార్గాల్లో ఉపయోగిస్తారు.
  • ధర్మవరం పట్టు చీరలు చాలా నాణ్యమైనవి.
  • వాటికీ మంచి రంగు, కొంగు ఉంటది.
  • ధర్మవరం సిల్క్ సారీ హస బీన్ అవార్డెడ్ ఆ నేషనల్ లెవెల్ మెరిట్ సర్టిఫికెట్.
Answered by MrMonarque
12

క్రిందవాటిలో "ఆంధ్రప్రదేశ్ పట్టు పట్టణం" అని దేనిని అందరు.

ఎ) అమరావతి

బి) ధర్మవరం

సి) నారాయణ పేట

డి) కొత్తపేట

ధర్మవరం.

  • ధర్మవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాకు చెందిన చేనేత మగ్గాలు కలిగిన పట్టణం.
  • ధర్మవరం పట్టు దక్షణ భారత దేశంలో ప్రసిద్ధి గాంచిన నాణ్యమైన పట్టు వస్త్రాలలో ఒకటి.
  • ధర్మవరం పట్టు చీరల ప్రస్థానం 120 ఏళ్ళ కిందట మొదలైంది. ఈ పట్టణంలో లక్ష పట్టునేసే మగ్గాలు ఉన్నాయి.
  • ఈ చీరల తయారీకి కుండన్స్, చెమ్కీలు, రంగురాళ్ళు ఉపయోగిస్తారు.
  • ధర్మవరం పట్టు ఆంధ్ర రాష్ట్రనికి తలమానికం.

\tt{@MrMonarque}

Hope It Helps You ✌️

Similar questions