India Languages, asked by cboy97118, 5 hours ago

3 6. పుస్తకాలు ఏ సంధి? (సంధి పేరు గుర్తించండి) 1)లు,ల,న,ల సంధి 2) గుణ సంధి 3) ఉకారసంధి​

Answers

Answered by PADMINI
0

పుస్తకాలు = పుస్తకము + లు  => లు,ల,న,ల సంధి

లు,ల,న,ల సంధి సూత్రం:

  • లు, ల, న, లు పరంబగునప్పుడు ఒకానొకచో ''ము'' వర్ణంబునకు లోపంబును, తత్ పూర్వ స్వరంబునకు దీర్గంబును విభాషనగు.
  • ఇక్కడ పూర్వ పదం ''పుస్తకము'' మరియు పర పదము ''లు''

మరియొక ఉదాహరణ:

గ్రంధాలు = గ్రంధము  + లు.

Know More:

యాంత్రిక జీవనం అంటే ఏమిటి?

brainly.in/question/28419452

కలిసి ఉంటే కలదు సుఖం దీన్ని వివరించండి

brainly.in/question/4365778

Similar questions