3 దీర్ఘం వస్తే
(ఇ) గుణ సంధి
(a) యణాదేశ సంధి
(ఋ) వృద్ధి సంధి
(అ) సవర్ణ దీర్ఘ సంధి
4 సవర్ణములంటే
(అ) ఆ,ఈ,ఏలు
(ఇ) అనే అచ్చులు
(A) ఏ,ఐలు
(ఋ) ఏవీకావు
5 ఇది ఏ సంధి
(అ) తెలుగు సంధి
(ఇ) సంస్కృత సంధి
(4) ఆచ్చిక సంధి (ఋ) ఏవీకావు
4 ఈ క్రింది పద్యపాదమునకు గురులఘువులు గుర్తించి, గణవిభజన చేసి, క్రింద ఇవ్వబడిన ప్రశ్నలలో (4)
నాలుగింటికి సరియైన జవాబులు గుర్తించి రాయండి.
4x1=4
తనకు ఫలంబులేదని యెదం దలపోయడు కీర్తి గోరు నా
1 చంపకమాల పద్యం గణాలు ఏవి?
(అ) భ,ర,న,భ,భ,ర,వ. (ఇ) న, జ, భ, జ,బి,జ,ర. (ఉ) స,భ,ర,న,మ,య,వ.
(ఋ) భ,ల,భ,భ,భ,భ,వ.
2 ప్రాసాక్షరం అంటే ఏమిటి?
(అ) ప్రతి పాదంలో రెండో అక్షరం
(A) ప్రతి పాదంలో నాలుగో అక్షరం
(ఇ) ప్రతి పాదంలో మూడో అక్షరం
(ఋ) ప్రతి పాదంలో ఒకటో అక్షరం
3 యతి 10 వ అక్షరం ఉన్న పద్యం ఏది?
(అ) చంపకమాల (ఇ) శార్దూలం
(ఉ) ఉత్పలమాల (ఋ) మత్తేభం
4 చంపకమాల పద్యంలో యతి స్థానం ఏది?
(అ) చంపకమాల
(ఇ) శార్దూలం
(ఉ) ఉత్పలమాల (ఋ) మత్తేభం
5 ఒక మాత్ర కాలంలో పలుకబడేది.
(అ) లఘువు
(ఇ) గురువు (ఉ) గణము
(ఋ) గుణము
4x1=4
5 ఈ క్రింద ఇవ్వబడిన సమాసాలలో (4) నాలుగింటికి జవాబులు గుర్తించి రాయండి.
1
ఉత్తరపదార్ధ ప్రాధాన్యత గల సమాసం --------
(అ) ద్వంద్వ సమాసం (ఇ) తత్పురుష సమాసం (ఉ) ద్విగు సమాసం (ఋ) కర్మధారయ సమాసం
2 'సాధ్యం కానిది' - సమాస పదం
(అ) సాధ్యము (ఇ) సుసాధ్యము (ఉ) అసాధ్యము (ఋ) సాధనము
3 షష్ఠి సమాసానికి ఉదాహరణ
(అ) బీదరాలు
(ఇ) దశదిక్కులు (ఉ) త్రివిక్రముడు (ఋ) రామబాణ
Answers
Answered by
2
Answer:దీర్ఘం వస్తే సవరణ దీర్ఘ సంది.
Explanation:పూర్వ పదంలో అ మరియు పర పదంలో అ వుంటే పడం అ + అ = ఆ అవుతుంది.
Similar questions