Art, asked by neetupathak16, 5 months ago

3. "చెరువు లేని ఊరు, పరువులేని బతుకు దండగ"- దీనిని సమర్థించండి.
ans : మేతకు వెళుతున్న పశువులు చెరువులోని నీళ్ళు తాగి తృప్తిగా ముందుకు కదులుతాయి. ఆకాశం నుండి అవనిమీదకు
దిగిన పక్షులు చెరువునీటితో దప్పికను తీర్చుకొంటాయి. చిత్రవిచిత్ర విన్యాసాలతో కదిలే చేపలు మన చూపులను
పక్కకు కదలనివ్వవు. మేళతాళాలతో ఊరేగింపుగా తెచ్చిన వినాయకుని ప్రతిమను నిమజ్జనం చేసేది చెరువులోనే;
రంగు రంగుల పూలతో ఆటపాటలతో ఆనందోత్సాహాలతో జరుపుకొనే 'బతుకమ్మ పండుగ'కు ముగింపు పలికేది
చెరువే. అమ్మలక్కలందరూ వచ్చి భక్తి ప్రపత్తులతో బతుకమ్మలను చెరువులో వదలుతుంటే చూడటానికి రెండు కళ్ళూ
చాలవు. ఇట్లా చెరువు మనుషులకే కాదు, పశుపక్ష్యాదులకూ ప్రాణబంధువు. అందుకే చెరువులేని ఊరు, పరువులేని
బతుకు దండగ.
can some one mark only important points and me plz give answer correctly ​

Answers

Answered by abhijeetpdarekar222
0

निसर्ग ही माणसासाठी एक देणगीच आहे .  निसर्गामध्ये हवा पाणी वृक्ष इत्यादी गोष्टी आहेत.या सरमाणसांना आवडतात त्या मुळे माणसाला निसर्ग सहवासाची ओढ आहे

Similar questions