3. మాతృభాషలో విద్యాబోధన essay in telugu
Answers
Answered by
3
మాతృభాష (ఆంగ్లం : Mother Tongue లేదా first language) ఇంకనూ, ప్రథమ భాష, మొదటి భాష, ప్రాంతీయ భాష మొదలగు పేర్లు గలది. మానవుడు పుట్టిన తరువాత మొదటగా నేర్చుకునే భాష. ముఖ్యంగా తన తల్లి ఒడిలో నేర్చుకునే భాష, అందుకే మాతృభాష అనే పేరు.[1] ఒక మనిషి మొదటి భాష అతడి సామాజిక-భాషాపర గుర్తింపునకు మూలము.[2]
Similar questions