India Languages, asked by shayestamaviya, 13 days ago

3. కొఱవి గోపరాజు ఎవరి ఆస్థాన సండితులు? ప్రోలయ వేమారెడ్డి రాజరాజ నరేంద్రుడు OO O మనుమసిద్ధి O రాణ మల్లన్న​

Answers

Answered by moviesshinchan9
1

Answer:

కొరవి గోపరాజు తెలంగాణకు చెందిన తెలుగు కవి.[1] ఈయన 1500-1530 కాలానికి చెందిన వాడు. ఇతని తండ్రి కసవరాజు, తల్లి కామాంబిక. ఆయన సంస్కృతంలో ప్రసిద్ధ కథామాలిక ఐన సింహాసన ద్వాత్రింశికను తెలుగులోకి అనువదించారు. దాని మాతృక ప్రపంచ కథా సాహిత్యంలోనే ప్రఖ్యాతిపొందినది. గోపరాజు సాహిత్యంతో పాటు రాజనీతి, ఛందస్సు, యోగం, జ్యోతిషం మొదలగు శాస్త్రాలలో ప్రవీణుడు.

Similar questions