వృద్ధుಲను మీరు ఎలా ఆదరిస్తారో తెలుపుతూ 3 Para's వ్యాసం రాయండి.
Answers
Answered by
8
Explanation:
వృద్ధులు అనగా ముసలివాళ్ళు లేదా వయసు పైబడిన వారు . వయసులో ఉన్నప్పుడు కుటుంబ భాద్యతలు నెరవేర్చి వయసు మీరిన వారిని మనము దయతో చూడాలి.వారికి ప్రతి విషయంలో మన సహాయం అందించాలి.
వారికి ఆహారం సరైన సమయంలో అందించుట.
వారికి దాహం వేసినప్పుడు తప్పకుండా సహాయం చేయుట.
రోడ్డు దాటేటపుడు మనం వారికి సరిఅయిన మార్గాన్ని చూపించుట మరియు వారికి తోడుగా ఉండి దారి చూపించుట.
వారికి ఆరోగ్య పరమైన సమస్యలు ఉన్నప్పుడు వారికి కావలసిన మందులను తీసుకుని ఇచ్చుట.
వారికి ఆటవిడుపుగా భక్తి పరమైన పాటలను ,
ప్రవచనాలను వినే ఏర్పాట్లు చేయుట.
వృద్ధులు పట్ల దయ మరియు సానుభూతి చూపాలి ఎందుకంటే వృద్దాప్యం అందరికి తప్పనిసరి .మనం ఎదుటివారి కి చేసిన మేలు మనకు తిరిగి వస్తుంది
ధర్మో రక్షతః రక్షితః
Similar questions