India Languages, asked by arutjenplaipshival, 1 year ago

3 poems on studies in telugu

Answers

Answered by poojan
15
చదువులన్ని చదివి చాల వివేకియై 
కలుష చిత్తుడైన ఖలుని గుణము 
దాలిగుంట కుక్క తలచిన చందమౌ 
విశ్వదాభిరామ వినుర వేమా!



చదువు అవుతుంది నీ మెదడుకు ఎరువు 
ఆ ఎరువుతో వస్తుంది నీకు కొలువు 
కొలువుతో తీరుతుంది నీకు కరువు 
కరువు తీరి నీ జీవితానికి వస్తుంది కొత్త వెలుగు.



చదువుజదువుకున్న సౌఖ్యంబులునులేవు
చదువుజదివెనేని సరసుడగును 
చదువుమర్మమెరిగి చదువంగచూడుము
విశ్వదాభిరామ వినురవేమ! 




చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న నా
చదువు నిరర్ధకంబు, గుణసంయుతులెవ్వరు మెచ్చరచ్చటన్ బాదనుగా మంచికూర నలపాకము చేసిన నైన నందు నిం
పొదవెడు నుప్పులేక రుచిపుట్టగ నేర్చునటయ్య భాస్కరా! 




ఇచ్చునదే విద్య, రణమున 
జొచ్చునదే మగతనంబు, సుకవీశ్వరులున్ 
మెచ్చునదే నేర్పు, వాడుకు
వచ్చునదే కీడు సుమ్ము! వసుధను సుమతీ!
Answered by raheemadbul885
1

Answer:

show me the poems bhavam

Similar questions