India Languages, asked by ramgopalyadav1431910, 10 months ago

ప్రేమ గురించి 30 కవితలు రెండేసి వాక్యాల్లో రాయండి.if u don't know plz donot answer.un necessary answers will be reported.​

Answers

Answered by Anonymous
0

Answer:

1

తీరిగ్గా ఆ సాయం వేళ

చేయి కలిపి నడిచినపుడు

సముద్ర తీరాన

శాశ్వతమనుకొన్నా ప్రియా!

స్వప్నాన్ని..

2

కావాలనే కలలు కంటాను

నీవు కనిపిస్తావేమోనని

నిశ్శబ్దాన్నీ వింటాను

వినిపిస్తుందని నీ పిలుపు

ఆశకు కొదవేముంది

ఆకాశంలో చుక్కల్లా?

3

ఎందుకో ఎదురు చూపులు

వెళుతూ తిరిగిచూస్తావని

మౌన గీతం వినిపిస్తే

కరిగి మనసు వస్తావని

కనుల చెమ్మకు కరువేముంది

సముద్రాన నీటి బొట్లలా

4

కాలమంతా రాలిపోతే

కలల చట్రం వీడిపోయి

పూల రంగు వెలిగిపోయి

పుణ్యకాలమొచ్చినాక

వెలుగు నీడలు కలిసే చోట

కొత్త పాతగ మారే వేళ

అగ్ని పడక మీద ఒంటి నిదుర

5

కొలనులో అలల సవ్వడి

నువ్వుంటే ఒకటే సందడి

నీ చిలిపి మాటల వెల్లువకు

నా పెదవి ఆనకట్టా !

6

మొద్దుపోయిన కాలం

ముద్దులతో చిగురించనీ

వలపు మల్లెలు మూటగట్టి

రాతిరి సరిహద్దు దాటితే

ఊహల లోకం

Similar questions