300 తెలుగు సామెతలు రాయండి
Answers
Answered by
10
- అల్లం అంటే నాకు తెలీదా బెల్లంలా పుల్లగా ఉంటదన్నాడట!
- అమాయకునికి అక్షింతలు ఇస్తే ఆవళికి వెళ్ళి నోట్లో వేసుకున్నాడట!
- మొహమాటానికి పోయి ముండ కడుపు తెచ్చుకుందట.
- సిగ్గు లేని వాడికి నవ్వే సింగారం.
- శుభం పలకరా పెళ్ళికొడుకు అంటే పెళ్ళికూతురు ముండ ఎక్కడ చాచింది అన్నాడట.
- దమ్మిడి ముండకి ఏగాణి క్షవరం!
- ఆవలింతకు అన్న ఉన్నాడు కాని, తుమ్ముకు తమ్ముడు లేడంట!
- తగువెలా వస్తుంది జంగందేవరా అంటే బిచ్చం పెట్టవే బొచ్చుముండ అన్నాడుట!
- ఊళ్ళో పెళ్ళి కి కుక్కల హడావిడి.
- అంగట్లో అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని.
- ఏరిగెటప్పుడు తినొద్దుర అంట్, అద్దుకు తింట అన్నాడట.
- మోసే వాడికి తెల్సు కావడి బరువు.
- ఆడది తిరిగి చెడుతుంది, మగవాడు తిరగక చెడతాడు.
- ఇల్లలకగానే పండగ కాదు.
- మొదటికే మోసం మొగుడా అంటే పెసరపప్పు పెళ్ళామా అన్నట్టు.
- తూర్పు తిరిగి దండం పెట్టు.
- వీధిలో పులి ఇంట్లో పిల్లి.
- ఎంకి పెళ్లి సుబ్బి చావు కొచ్చింది.
- అందితే జుట్టు అందక పోతే కాలు.
- పొరుగింటి పుల్ల కూర రుచి.
- మింగటానికి మెతుకు లేదు కాని మీసానికి సంపెంగ నూనె.
- పిచుక మీద బ్రహ్మాస్త్రం.
- అగ్నికి వాయువు తోడైనట్లు.
- అద్దం అబద్ధం చెప్పదు!
- అబద్దమైనా అతికినట్టు ఉండాలి!
- ఆస్తి మూరెడు ఆశ బారెడు!
- ఆకు యెగిరి ముల్లు మీద పడ్డా, ముల్లు వచ్చి ఆకు మీద పడ్డా, చిరిగేది ఆకే!
- ఆహారానికి ముందు వ్యవహారానికి వెనుక!
- కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెరిచిందట!
- తంతే గారెల బుట్టలో పడ్డాడుట!
- చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లు.
- పరిగెత్తి పాలు తాగే కంటే ణిల్చిఅని నీళ్ళు తాగటం మేలు.
- ఆలస్యం ఆమృతం విషo.
- తిన్నింటి వాసాలు లెక్కపెట్టు.
- కుక్క కాటుకి చెప్పు దెబ్బ.
- ఆలూలేదు చూలులేదు కొడుకుపేరు సోమలింగం.
- అడగందే అమ్మైనా అన్నం పెట్టదు.
- అందని ద్రాక్షలు పుల్లన.
- తాటి చెట్టు కింద కూర్చొని పాలు తగిన అది కళ్ళే అనుకుంటారు.
- పేనుకు పెత్తనం ఇస్తే తల అంత గోరికి పెట్టింది అంట.
- పోన్లే పాపమని పాత బట్ట ఇస్తే; గుడి వెనక పోయి ఉరి వేసుకుందట.
- ఊరి కోక కోడి ఇస్తే, ఇంటి కోక ఈక అంట.
- పొమ్మనలేక పొగ పెట్టినట్లు.
- నిద్ర పోయే వాడిని నిద్ర లేప్పోచు కానీ; నిద్ర పోయిన్నాటు నటిచే వాడిని నిద్ర లేపలెం.
- అన్నీ తెలిసినమ్మ అమావాశ్య నాడు చస్తే, ఏమీ తెలియనమ్మ ఏకాదశి నాడు చచ్చిందిట!
- మన దీపమని ముద్దులాడితే మూతి కాలకుండా వుంటుందా?
- అయ్యకు కోపం సంవత్సరానికి రెండు సార్లే వస్తుంది, వచ్చింది ఆరేసి నెలలు ఉంటుంది.
- అఆలు రావు గాని అగ్రతాంబూలం నాకే అన్నాడంట.
Similar questions