Accountancy, asked by omadhuomadhu933, 21 hours ago


31-12-2018 నాటి అనిల్ యొక్క పుస్తకాల నుండి ఈ క్రింది నిల్వలను సంగ్రహించబడింది. అంకణాను తయారుచేయండి. నగదు రూ. 15,380, మూలధనము రూ. 34,000, ఫర్నిచర్ రూ. 640, వివిధ ఋణగ్రస్తులు రూ. 12,000, వివిధ ఋణదాతలు రూ. 17,840, అద్దె రూ. 3,000, జీతాలు రూ.7,000, సాధారణ ఖర్చులు రూ. 2,400, చెల్లింపు బిల్లులు రూ. 4,800, వసూలు బిల్లులు రూ. 8,500, వడ్డీ చెల్లింపు రూ. 600, వచ్చిన కమీషన్ రూ. 180, అమ్మకాలు రూ. 36,000, కొనుగోళ్ళు రూ. 24,800, బ్యాంకు ఓవర్ డాఫ్ట్ రూ. 12,000, సరుకు రూ. 29,000, యంత్రాలు రూ. 1,500.​

Answers

Answered by ItzMrVinay
0

Answer:

34,000, ఫర్నిచర్ రూ. 640, వివిధ ఋణగ్రస్తులు రూ. 12,000, వివిధ ఋణదాతలు రూ. 17,840, అద్దె రూ. 3,000, జీతాలు రూ.7,000, సాధారణ ఖర్చులు రూ. 2,400, చెల్లింపు బిల్లులు రూ. 4,800, వసూలు బిల్లులు రూ. 8,500, వడ్డీ చెల్లింపు రూ. 600, వచ్చిన కమీషన్ రూ. 180, అమ్మకాలు

Similar questions