English, asked by devanapalliyanadi, 2 months ago

37. ఇప్పుడు అక్కడకు పోయేదెట్లా ? గీతగీసిన పదం ఏ సంధి?
-
(ఎ) అత్వసంధి
(బి) ఇత్యసంధి​

Answers

Answered by Anonymous
5

Answer:

తెలుగులో సంధి అనగా : పూర్వ పరస్వరంబులకుం బరస్వరం ఏకాదేశంబగుట సంధియనం బడు.

వివరణ :పూర్వస్వరం, పరస్వరం కలిసేటప్పుడు పూర్వస్వరం లోపించి పరస్వరం ఒకటే మిగులుతుంది.దీనిని సంధి అంటారు.

ఉదా : . ఇక్కడ అనునది పరపదం లేదా ఉత్తర పదం. పూర్వపదంలోని చివరి అక్షరం డులో ఉకారం ఉంది. (డ్+ఉ=డు) ఈ ఉకారమే పూర్వస్వరం.

Similar questions