ఒక కొబ్బరి కాయల వ్యా పారి 37 బస్తాల కొబ్బరి కాయలు కొని ఇంటికి వస్తున్న డు. ఒక్కక్క బస్తాలో 37 కాయలు
ఉంటయి.
దారిలో 37 చెక్ పోస్ట్లు ఉన్నయి. ఒక్కక్క చెక్ పోస్ట్ దగ్గర ఒక్కక్క బస్తాకు ఒక కొబ్బరి కాయ టాక్స్ కట్టాలి.
ఎన్నీ బస్తాలుoటే ఆయా బస్తాల లో నుంచి మాత్రమే కాయలు ఇవ్వవలెను.
ఒక్క బస్తాలోంచి ఒక్క కాయ మాత్రమే టాక్సీ కట్టవలెను.
అతను ఇంటికి వచ్చేసరికి ఎన్ని బస్తాల కాయలు మిగులుతాయి?
N 0 TE: ఒక బస్తాలో 37 కాయలు మాత్రమే పడుతాయి
Answers
Answered by
1
Answer:
37 bastaalu migulutayi
Step-by-step explanation:
endukante cheak post daggara kattalsindi oka bastaloni oka kaaya matrame
FOLLOW ME PLEASE AND MARK ME BRAINLIST PLEASE
Similar questions
English,
5 months ago
Science,
5 months ago
Social Sciences,
5 months ago
Physics,
11 months ago
Math,
1 year ago